IPL 2022 Team Auction: CVC Captial Partners, a private equity and investment advisory firm, won the bid for the Ahmedabad team, while the RPSG Group, an Indian conglomerate, won the bid for the Lucknow franchise.
#IPL2022MegaAuction
#IPLNewTeams
#Lucknowfranchise
#CVCCaptialPartners
#Ahmedabadfranchise
#RPSGGroup
ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగే కొత్త జట్ల వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం వెల్లడించింది. అందరూ ఊహించనట్లుగానే అహ్మదాబాద్ బేస్‌గా ఓ జట్టు.. లక్నో బేస్‌గా మరో జట్టు వచ్చే సీజన్‌లో అలరించనుంది. అయితే అహ్మదాబాద్ బేస్ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.